
ఎడమచేతి వాటంతో నాగచైతన్య పడే తిప్పతలతో నాగార్జున నటించిన హలో బ్రదర్ ని కాస్త గుర్తు చేసాడు నాగచైతన్య . ఇక ఆద్యంతం ట్రైలర్ ఓ విభిన్న కథా చిత్రమని చెప్పకనే చెబుతోంది . యాక్షన్ తో పాటుగా ఎంటర్ టైన్ మెంట్ ని అలాగే థ్రిల్ ని కలిగిస్తోంది సవ్యసాచి చిత్రం . మొత్తానికి ట్రైలర్ చూస్తుంటే తప్పకుండా సినిమా హిట్ అనేలా ఉంది దాంతో చైతూ చాలా సంతోషంగా ఉన్నాడు , నమ్మకంగా ఉన్నాడు . నాగచైతన్య సరసన నిధి అగర్వాల్ నటించగా కీలక పాత్రలో భూమిక నటించింది . ఇక ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబర్ 2 న విడుదల కానుంది .
English Title: Nagachaitanya’s Savyasachi trailer talk
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2D3oPaj
Comments
Post a Comment