
రానా , విజయ్ దేవరకొండ, కార్తికేయ ఈ ముగ్గురు హీరోలలో ఎవరిని పెళ్ళి చేసుకోవాలని ఉందని అడిగాడు , టక్కున విజయ్ దేవరకొండ అని అనేసింది పాయల్ రాజ్ పుత్ .
అలాగే టాలీవుడ్ లో అభిమాన హీరో ఎవరు ? అన్న ప్రశ్నకు ప్రభాస్ అంటూ చెప్పుకొచ్చింది పాయల్ . ప్రభాస్ అంటే ఇష్టం , అలాగే విజయ్ దేవరకొండ అంటే కూడా ఇష్టమని అందుకే విజయ్ దేవరకొండ ని పెళ్ళి చేసుకోవాలని ఉందని తెలిపింది . ఆర్ ఎక్స్ 100 చిత్రం తర్వాత ఈ భామకు వరుసగా అలాంటి ఆఫర్లు చాలా వస్తున్నాయట అయితే అన్నీ అలాంటి చిత్రాలను చేస్తే తన ప్రత్యేకత అంటూ ఏమి ఉండదు కాబట్టి వాటిని రిజెక్ట్ చేస్తోంది . ఆర్ ఎక్స్ 100 చిత్రం నిజంగా నా లైఫ్ ని మొత్తం మార్చేసింది అంటూ హీరో కు దర్శకుడుకి కృతఙ్ఞతలు తెలుపుతోంది పాయల్ రాజ్ పుత్ . ఈ హాట్ భామ పెళ్ళి చేసుకుంటానని చెప్పింది మరి విజయ్ దేవరకొండ ఏమంటాడో చూడాలి .
English Title: Payal rajput says i want marry with vijay devarakonda
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2CMgg2M
Comments
Post a Comment