
శివానీ శివాత్మిక మూవీస్ బ్యానర్ సమర్పణలో హ్యపీ మూవీస్ పతాకంపై రూపొందనున్న ఈ చిత్రాకి సి.కల్యాణ్, శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ నిర్మాతలు. ఈ చిత్రంలో ఆదాశర్మ, నందితాశ్వేత, స్కార్లెట్ విల్సన్ హీరోయిన్లుగా సందడి చేయనున్నారు. అశుతోష్ రానా మరియు నాజర్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. 1980 బ్యాక్‌డ్రాప్‌లో సినిమా కథాంశం సాగుతుంది. హైదరాబాద్ అవుట్ స్కర్ట్స్‌లో రెండు కోట్ల రూపాయలతో వేసిన భారీ సెట్‌లో చిత్రీకరణ జరుగుతుంది.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2CQzS5F
Comments
Post a Comment