
తమిళనాట విపరీతమిన క్రేజ్ ఉన్న విజయ్ కి ఈ సర్కార్ చిత్రం 62 వ సినిమా కావడం విశేషం . విజయ్ సరసన కీర్తి సురేష్ నటించగా కీలక పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించింది. సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా నవంబర్ 6 న విడుదల కానుంది . రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పలు వివాదాస్పద అంశాలు ఉన్నాయి దాంతో సెన్సార్ లో ఇబ్బందులు తప్పవని అనుకున్నారు . అయితే ఆ సమస్యని అధిగమించి వస్తున్నాడు సర్కార్ . తమిళనాట ఎలాగూ ప్రభంజనం సృష్టించడం ఖాయం మరి తెలుగులో ఏంటో పరిస్థితి .
English Title: Huge expectations on vijay’s SARKAR in tamil nadu
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2PWG0x8
Comments
Post a Comment