
జగన్ తర్వాత పవన్ కళ్యాణ్ పై దాడి చేస్తారని , ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా జనంలోకి వెళ్తున్న నేపథ్యంలో దాడి ఈజీ అవుతుందని తద్వారా చంద్రబాబు ని ఇరుకున పెట్టడం ఖాయమని అంటున్నారు . శివాజీ చెప్పినట్లుగా ఆపరేషన్ గరుడ ఎపి పై ఎపుడో ప్రారంభం అయ్యిందని అంచలంచలుగా వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో అనుమానం నెలకొంది .
English Title: Operation garuda: Next target pawan kalyan
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2PtflLh
Comments
Post a Comment