
విక్రం కుమార్ దర్శకత్వంలో కూడా నటించాలని అనుకున్నాడు కానీ విక్రం కుమార్ పూర్తీ కథ సిద్దం చేయకపోవడంతో త్రివిక్రమ్ వైపు మొగ్గు చూపాడు . విక్రం కుమార్ మంచి చిత్రాలు తీస్తాడనే పేరుంది కానీ కమర్షియల్ సక్సెస్ లు తక్కువ దాంతో త్రివిక్రమ్ వైపు మొగ్గు చూపాడు అల్లు అర్జున్ . డిసెంబర్ 11 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రం 2019 లో విడుదల కానుంది . ఇంతకుముందు అల్లు అర్జున్ – త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో జులాయి , సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు రాగా ఆ రెండు కూడా హిట్ అయ్యాయి దాంతో హ్యాట్రిక్ కోసం మరోసారి వస్తున్నారు .
English Title: Trivikram brings good news for Allu Arjun fans
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2D3ypKt
Comments
Post a Comment