
అగ్ర నిర్మాత సురేష్ బాబు కు కథ ఓ పట్టాన నచ్చదు . కథ ఒప్పించినా ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ మాత్రం ఒప్పించడం ఇంకా కష్టం దాంతో ఈ నిర్మాత సినిమాలు తక్కువగా చేస్తుంటాడు . ప్రకటించిన అన్ని సినిమాలు సెట్స్ మీదకు వెళ్ళవు . వెంకటేష్ – నాగచైతన్య ఇద్దరు కూడా నిజంగా మామా – అల్లుళ్ళు దాంతో ఈ సినిమాకు అనూహ్యంగా క్రేజ్ వచ్చింది . అయితే ఆ క్రేజ్ మాట ఏంటో కానీ సినిమా ఆగిపోయినట్లు తెలుస్తోంది . బాబీ జై లవకుశ తర్వాత ఈ సినిమా పై ఆశలు పెట్టుకున్నాడు కానీ ఇది వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు మరి .
English Title: Multi starrer movie Venky mama shelved
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2SnvW1J
Comments
Post a Comment