
త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత కు దసరా సెలవులు తోడయ్యాయి దాంతో భారీ వసూళ్లు వచ్చాయి . మొదటి మూడు రోజులు బాగానే వసూల్ చేసినప్పటికీ ఆ తర్వాత జోరు తగ్గింది . అయితే దసరా సెలవులు కాబట్టి బయ్యర్లకు నష్టాలు రాకుండా చేయడంలో సఫలం అయ్యింది . ఓవర్ సీస్ లో నష్టాలు తప్పడం లేదు కాకపోతే పెద్ద నష్టం కాదు కాబట్టి సర్దుకుపోతున్నారు . ఇక నైజాం లో తప్ప మిగతా ఏరియాలు బ్రేక్ ఈవెన్ కాలేదు కాకపోతే పెట్టిన పెట్టుబడి తిరిగి రాబట్టుకునే పనిలో ఉన్నారు . ఒకవేళ మొత్తం సొమ్ము తిరిగి రాకపోయినా కొద్దిపాటి తేడా మాత్రమే వస్తుంది కాబట్టి ఇక్కడ ఫరవాలేదు . నిర్మాతకు ఎలాగూ సినిమా రిలీజ్ కి ముందే భారీగా లాభాలు వచ్చాయి కానీ బయ్యర్లకు మాత్రమే అంతగా గిట్టుబాటు కాలేదు .
English Title: War between ntr fans and anti fans
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2AGOKSV
Comments
Post a Comment