
వోగ్ కార్యక్రమం ఆసాంతం అందాల పోటీలా నడిచింది . పలువురు భామలు క్లీవేజ్ షోతో ఆహుతుల మతి పోయేలా చేసారు . అందమైన భామలు ఎదురుగా వస్తుంటే చూడటానికి రెండు కళ్ళు చాలవు అలాంటిది అందాలను బహిర్గతం చేస్తూ ఎద అందాలను చూపెడుతూ అడుగులు వేస్తుంటే ఆ అడుగులకు ఎదలయలు ఎగిసి పడుతుంటే ఆ సొగసు చూడతరమా ! అంటూ పరవశించి పోయారు ఆహుతులు . ఇక ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . కుర్రాళ్ళు , ముసలాళ్ళు అనే తేడా లేకుండా కరీనా కపూర్ తో పాటుగా మిగతా భామల అందాలను చూడటానికి ఎగబడుతున్నారు .
English Title: Kareena kapoor cleavage show goes sensation
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Jn1y3u
Comments
Post a Comment