
అయితే ఈ విషయాన్నీ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న వాళ్ళు చెప్పారు కానీ దగ్గుబాటి సురేష్ బాబు చెప్పలేదు . అయినా దగ్గుబాటి సురేష్ బాబు పెట్టే పెట్టుబడి తక్కువ ఎందుకంటే వెంకటేష్ డేట్స్ ఇచ్చి భాగస్వామి అయ్యాడు అలాగే రామానాయుడు స్టూడియోస్ లో జరిగే మిగతా పనులతో బాగం అవుతాడు ఇక మిగతా పెట్టుబడి సహ నిర్మాతలదే . బాబీ దర్శకత్వం వహించనున్న వెంకీ మామ చిత్రం మొత్తానికి ఆగిపోలేదని రూడీ అయ్యింది . టైటిల్ పట్ల మంచి క్రేజ్ ఏర్పడింది . నాగచైతన్య సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుండగా వెంకటేష్ సరసన ఇంకా ఎవరు అన్నది కన్ఫర్మ్ కాలేదు .
English Title: Venky mama is on cards
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2EOydAr
Comments
Post a Comment