
మొగుడ్ని వదిలేసిన ఈ భామ తాజాగా ప్రియుడు హర్షవర్ధన్ రాణే తో ఎంజాయ్ చేస్తోంది . కుర్ర హీరోయిన్ లాగా బైక్ రైడింగ్ జాయింట్ గా చేస్తూ పరవశించిపోతోంది. తాజాగా హర్షవర్దన్ రాణే తో కలిసి బైక్ రైడింగ్ కెళ్తున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . గతకొంత కాలంగా హర్షవర్దన్ రాణే తో ఈ భామ ఎఫైర్ సాగిస్తోందని రకరకాల కథనాలు వస్తూనే ఉన్నాయి కాగా వాటికీ మరింత ఊతమిచ్చేలా తాజా సంఘటన జరగడంతో అది రూడీ అయ్యింది . హర్షవర్దన్ రాణే కూడా తెలుగులో పలు చిత్రాల్లో నటించాడు అంతేకాద్ పలువురు భామలతో ఎఫైర్ నడిపాడు కూడా .
English Title: Kim sharma enjoying with harshavardhan
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2z4Ax03
Comments
Post a Comment