
డ్రగ్స్ కేసు టాలీవుడ్ ని ఓ ఊపు ఊపేసింది , అయితే పెద్ద సంచలనం అయితే అయ్యింది కానీ ఎంత సంచలనం అయ్యిందో అంతే సైలెంట్ అయిపొయింది ఆకేసు . కట్ చేస్తే టాలీవుడ్ లో పలు చిత్రాల్లో విలన్ గా నటించిన అజాజ్ ఖాన్ తాజాగా డ్రగ్స్ కేసులో దొరకడం సంచలనం సృష్టిస్తోంది . అయితే ఎన్ని సార్లు డ్రగ్స్ కేసులో ఎంతమంది దొరికినా షరా మామూలే ! అవుతోంది . అది కొద్దిరోజుల హంగామా అవుతోంది , ఆ తర్వాత మామూలే .
English Title: NTR villain ajaz khan arrested in drugs case
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2EH9tdn
Comments
Post a Comment