
అలాగే నాగచైతన్య అంటే కూడా నాకు చాలా ఇష్టమని , తను ఓ హీరోలా ఎప్పుడూ ఫీల్ అవడని సవ్యసాచి తనకు పెద్ద హిట్ అవ్వాలని చెప్పి అక్కినేని అభిమానులను సంతోష పెట్టాడు విజయ్ దేవరకొండ . గీత గోవిందం చిత్రంతో సంచలనం సృష్టించిన విజయ్ దేవరకొండ నోటా తో షాక్ తిన్నాడు . ఇక ఇప్పుడేమో టాక్సీ వాలా చిత్రంతో నవంబర్ 16 న వస్తున్నాడు . మరి ఈ టాక్సీ వాలా చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో . నాగచైతన్య సవ్యసాచి నవంబర్ 2 న విడుదల అవుతోంది .
English Title : Vijay devarakonda wants keeravani’s hug
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2z4vMTW

Comments
Post a Comment