
కథకు అవసరమైన చోట ఫైట్స్ ఉండాలి కానీ హిందీ రైట్స్ కోసం ఫైట్స్ పెట్టడం ఏంటి ? అని దిల్ రాజు తో విభేదిస్తున్నాడట మహేష్ బాబు . పైగా ఈమధ్య దిల్ రాజు నిర్మించిన చిత్రాలన్నీ వరుసగా ఫ్లాప్ కావడంతో పాపం ఈ నిర్మాత మాటలకు విలువ లేకుండా పోయింది . సినిమాలు హిట్ అయితే దిల్ రాజు జడ్జిమెంట్ కరెక్ట్ అంటూ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు కానీ ఇతగాడు తీస్తున్న సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి కాబట్టి అతడి మాటలకు విలువ లేకుండా పోయింది . ఈ ఏడాది దిల్ రాజు నిర్మించిన మూడు చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి మరి .
English Title: Differences between mahesh babu and dil raju
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2RicVws
Comments
Post a Comment