
హైదరాబాద్ లోని మోతీనగర్ లో ఉంటున్న కులశేఖర్ తాజాగా ఓ పూజారి బ్యాగ్ ని కొట్టేసి మళ్ళీ అరెస్ట్ అయ్యాడు . ఇందిరానగర్ లోని గుడిలో పూజారి బ్యాగ్ కొట్టేయగా సిసి ఫుటేజి ని పరిశీలించిన పోలీసులు కులశేఖర్ ని అరెస్ట్ చేసారు . కులశేఖర్ దగ్గర ఉన్న 40 వేల నగదుతో పాటుగా 50 వేల విలువ చేసే పలు ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు . ఒకటేమో బ్రతుకు దెరువు కోసం , మరొకటేమో కొద్దిగా మతి చలించడం వల్ల ఈ నేరాలకు పాల్పడుతున్నాడు కులశేఖర్ .
English Title: Kulasekhar arrested in theft case
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2EM97BV
Comments
Post a Comment