
టాక్సీ వాలా చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉండే కానీ గ్రాఫిక్స్ వర్క్ ఆలస్యం కావడం , సినిమా అనుకున్న స్థాయిలో రాకపోవడంతో అవన్నీ సరిచేసుకొని ఇన్నాళ్ళకు సెట్ చేసి విడుదల చేస్తున్నారు . హేబ్బా పటేల్ సినిమా బోల్డ్ కథాంశం కాగా విజయ్ దేవరకొండ సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశం దాంతో ఒక్కరోజు తేడాలో వస్తున్న ఈ సినిమాలు పోటీ పడి బాక్సాఫీస్ వద్ద ఎవరు విజేత గా నిలుస్తారో అన్న ఆత్రుత నెలకొంది . విజయ్ దేవరకొండ ఇటీవలే నోటా చిత్రంతో ఫ్లాప్ అందుకున్నాడు దాంతో టాక్సీ వాలా హిట్ పై ఆశలు పెంచుకున్నాడు . ఇక హేబ్బా పటేల్ కుమారి 21 f తో సంచలనం సృష్టించి కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టింది . మరి ఈ 24 కిస్సెస్ తో ఏం చేస్తుందో చూడాలి .
English Title: Heebah Patel open challenge to hero Vijay Devarakonda
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2AorXLe
Comments
Post a Comment