
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన నటించడానికి కాజల్ అగర్వాల్ 2 కోట్లు డిమాండ్ చేయగా 1. 75 కోట్లకు సెటిల్ చేసినట్లు తెలుస్తోంది . ఈ కుర్ర హీరో అనే కాదు ఎవరైనా సరే వాళ్ళ పక్కన నటిస్తాను కానీ రెమ్యూనరేషన్ దండిగా ఇస్తే ఓకే అని అంటోందట కాజల్ . కెరీర్ లో ఎలాగూ పదకొండేళ్ళ కాలం అయిపొయింది దాంతో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న చందంగా సొమ్ము చేసుకుంటోంది కాజల్ అగర్వాల్ . ఇంకొద్ది రోజులైతే ఈ భామని హీరోయిన్ గా తీసుకోవడం కష్టం కాబట్టి వసూల్ రాణి అవుతోంది అన్నమాట !
English Title: kajal agarwal wants money only
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2pG6JlV
Comments
Post a Comment