
బోల్డ్ కంటెంట్ కు తోడు అద్భుతమైన కథతో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు దర్శకుడు అయోధ్యకుమార్. హెబ్బా, ఆదిత్ మధ్య కెమిస్ట్రీ ఈ చిత్రానికి హైలైట్ కానుంది. అలాగే అన్ని వర్గాల ప్రేక్షకలను ఈ చిత్రం కచ్చితంగా అలరిస్తుందని చెబుతున్నారు దర్శక నిర్మాతలు. రావు రమేష్, నరేష్ ఈ చిత్రంలో కీలకపాత్రల్లో నటిస్తున్నారు. జోయ్ బరువా సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వివేక్ ఫిలిప్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. ఉదయ్ గుర్రాల సినిమాటోగ్రఫర్ గా పనిచేసారు.
నటీనటులు:
ఆదిత్ అరుణ్, హెబ్బాపటేల్, నరేష్, రావు రమేష్, అదితి మైఖెల్, శ్రీని కాపా, మధు నెక్కంటి
సాంకేతిక నిపుణులు:
దర్శకుడు: అయోధ్యకుమార్ క్రిష్ణంసెట్టి
నిర్మాతలు: సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల, అయోధ్యకుమార్ కృష్ణంసెట్టి
ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్: గిరిధర్ మామిడిపల్లి
లైన్ ప్రొడ్యూసర్: చందా గోవింద రెడ్డి
సినిమాటోగ్రఫర్: ఉదయ్ గుర్రాల
సంగీతం: జోయ్ బరువా
బ్యాగ్రౌండ్ స్కోర్: వివేక్ ఫిలిప్
ఎడిటర్: ఆలయం అనిల్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, మనోజ్ యాదవ్
ఆర్ట్: హరి వర్మ
కో డైరెక్టర్: శ‌్రవణ్ కుమార్
పిఆర్ఓ: వంశీ శేఖర్
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2yq4Td7
Comments
Post a Comment