
తమిళనాట పైరసీ పెద్ద ఎత్తున జరుగుతోందని తెలిసి జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని షాక్ అవుతున్నాడు విశాల్ . సినిమా మొత్తం పైరసీ బారిన పడటంతో వెంటనే అప్రమత్తమయ్యాడు విశాల్ . కానీ అప్పటికే ఆలస్యం అయిపొయింది . పైరసీ మ్యాటర్ ఎలా ఉన్నప్పటికీ పందెం కోడి 2 చిత్రానికి అనుకున్న స్థాయిలో ఫలితం రావడం లేదు తెలుగులో . తమిళనాట మాత్రం హిట్ అయ్యే సూచనలు ఉన్నాయి . విశాల్ సరసన కీర్తి సురేష్ నటించగా కీలక పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించింది . లింగుస్వామి దర్శకత్వం వహించగా విశాల్ నిర్మించాడు ఈ చిత్రాన్ని .
English Title: Vishal’s Pandem kodi 2 online leaked
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2yog8TY
Comments
Post a Comment