
తమిళ నేటివిటి ఎక్కువగా ఈ చిత్రానికి తమిళనాట భారీ ఓపెనింగ్స్ దక్కాయి , అక్కడ బ్లాక్ బస్టర్ గా నిలిచే అవకాశం ఉంది అయితే తెలుగులో మాత్రం యావరేజ్ చిత్రంగానే నిలిచే చాన్స్ ఉంది . కేవలం బిసి కేంద్రాల్లో మంచి వసూళ్లు రాబట్టవచ్చు . లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వరలక్ష్మి పవర్ ఫుల్ పాత్రలో నటించింది . విశాల్ కు జోడీగా కీర్తి సురేష్ నటించింది . మొత్తానికి దసరా బరిలో నిలిచిన ఈ పందెం కోడి 2 అనుకున్న స్థాయిలో అయితే విజయం సాధించడం కష్టమే !
English Title: possitive talk to vishal’ s pandem kodi 2
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2RWfXrn
Comments
Post a Comment