
ఎన్టీఆర్ నటన కు ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు . త్రివిక్రమ్ డైరెక్షన్ , ఎన్టీఆర్ నటన వెరసి రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన అరవింద సమేత తో ఎన్టీఆర్ అయిదవ విజయాన్ని నమోదు చేసుకున్నాడు . వరుసగా అయిదు చిత్రాలతో డబుల్ హ్యాట్రిక్ దిశగా దూసుకుపోతున్నాడు ఎన్టీఆర్ . యాక్షన్ దృశ్యాలతో పాటుగా సెంటిమెంట్ కూడా బాగా వర్కౌట్ అయ్యేలా ఉందని అంటున్నారు . కొంతమంది పెదవి విరుస్తున్నప్పటికి మొత్తానికి ఎన్టీఆర్ అరవింద సమేతతో హిట్ కొట్టాడు .
English Title: Hit talk to Ntr’s Aravinda sametha
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2OTqK6M
Comments
Post a Comment