
యాంకర్ గా రాణిస్తున్న రష్మి ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు బుల్లితెరపై యాంకర్ గా అదరగొడుతోంది . అయితే రుమాటిజం అనే వింత వ్యాధితో బాధపడుతున్నట్లు రష్మి ప్రకటించడం సంచలనంగా మారింది . సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మి ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను నెటిజన్ లతో పంచుకుంటూనే ఉంటోంది . ఇక ఈ రుమాటిజం అనే జబ్బు పెద్ద ప్రమాదకారి మాత్రం కాదు దాంతో లైట్ గా తీసుకుంది రష్మి . బుల్లితెరపై పలు కార్యక్రమాలకు హోస్ట్ గా వ్యవహరిస్తూ బాగానే సంపాదిస్తోంది .
English Title: anchor rashmi suffering with rheumatism
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2EA4cnH
Comments
Post a Comment