
ఇంటికి పిలిస్తే వెళితే అక్కడ దాదాపుగా నన్ను రేప్ చేయబోయాడు అయితే అదృష్టం కొద్దీ ఎవరో తలుపు తట్టగా బ్రతికిపోయాను , అయినా నన్ను వదలలేదు ….. కారులో ఇంటి దగ్గర దిగాబెడతా అంటూ నన్ను ఎక్కించుకొని మళ్ళీ అదే వెధవ పని చేయడానికి ప్రయత్నించాడు దాంతో నేను కారు దిగి పారిపోయాను అని వివరించింది సదరు సింగర్ . ఇక మరో సింగర్ ని ఏకంగా స్టూడియో లోనే రేప్ చేయబోయాడట , అయితే ఎక్కడెక్కడో చేతులు వేసి కోరికలు తీర్చుకున్నాడని దాంతో నెట్టేసి వార్నింగ్ ఇచ్చానని అంటోంది . మొత్తానికి అను మాలిక్ నిజ స్వరూపం ఇదని నలుగురు సింగర్స్ చెబుతున్నారు . ఈ మీటూ ఉద్యమం బోలెడు మందిని రోడ్డున పడేస్తోంది .
English Title: #me too: two singers accuse anu malik of sexual harassment
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2S2CIK4
Comments
Post a Comment