
ఓవర్సీస్ మార్కెట్ లో చాలా వేగంగా ఎదుగుతుంది ఫ్లైహై సినిమాస్. ఈ మధ్యే దేవదాస్ సినిమాను కూడా ఈ సంస్థే విడుదల చేసింది. ఇక వీరభోగ వసంత రాయలు విషయానికి వస్తే.. ఇది ఒక దేశభక్తి గల క్రైమ్ థ్రిల్లర్. ఈ చిత్రాన్ని ఇంద్రసేన తెరకెక్కించారు. ఈ మధ్యే విడుదలైన టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. మార్క్ కే రాబిన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. బాబా క్రియేషన్స్ బ్యానర్ పై అప్పారావ్ బెల్లన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2OHeTc7
Comments
Post a Comment