
నరేంద్ర మోడీ పతనం రాజస్థాన్ , మధ్యప్రదేశ్ , ఛతీస్ ఘడ్ ల నుండే మొదలు అవుతుందని అంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు . పెద్ద నోట్లని రద్దు చేసి సామాన్య ప్రజలను నట్టేట ముంచాడని , అలాగే జి ఎస్ టి తో కూడా మరింతగా ప్రజల జీవన విధానాన్ని నరకంగా మార్చాడని అలాగే పెట్రో ఉత్పత్తులు రోజు రోజుకి ఆకాశాన్ని అంటుతున్నా అంటనట్లుగా , కేంద్రానికి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని అదే భారతీయ జనతా పార్టీ ని నట్టేట ముంచుతుందని అంటున్నారు . దేశం మొత్తం కాషాయ జెండా రెపరెపలాడాలని చూస్తున్న మోడీ అండ్ కో కు ఈ డిసెంబర్ లో షాక్ తగలడం ఖాయమని అంటున్నారు కాంగ్రెస్ నాయకులు . రాజస్థాన్ , మధ్యప్రదేశ్ , ఛతీస్ ఘడ్ లతో పాటుగా తెలంగాణలో కూడా ఎన్నికలు జరుగనున్నాయి అయితే తెలంగాణ సర్వే మాత్రం ప్రకటించలేదు ఎందుకో !
English Title: shocking survey for bharatiya janata party
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2ypKBAu
Comments
Post a Comment