
రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తంగా ఒక్క రోజులోనే 26 కోట్లకు పైగా షేర్ వచ్చింది . అలాగే ఓవర్ సీస్ , రెస్ట్ ఆఫ్ ఇండియా , అన్ని కలిపి 33 కోట్ల షేర్ రాబట్టింది అరవింద సమేత. దసరా సెలవులు కాబట్టి , సినిమాకు టాక్ బాగా వచ్చింది కాబట్టి ఇక రికార్డుల మోతలు మోగడం ఖాయంగా కనిపిస్తోంది . ఈలెక్కన చూస్తే నాలుగు రోజుల్లోనే వంద కోట్ల షేర్ రాబట్టినా ఆశ్చర్యం లేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు . మొత్తానికి రికార్డుల వేట మొదలు పెట్టాడు ఎన్టీఆర్ . అవలీలగా 130 కోట్ల కు పైగా షేర్ వచ్చేలా కనిపిస్తోంది పరిస్థితి చూస్తుంటే .
English Title: NTR eyes on non baahubali records
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2PwerKD
Comments
Post a Comment