
పందెం కోడి పదమూడేళ్ళ క్రితం విడుదలై తెలుగు ,తమిళ బాషలలో సంచలన విజయం సాధించింది . కట్ చేస్తే పదమూడేళ్ళ తర్వాత దానికి సీక్వెల్ వస్తోంది దాంతో పందెం కోడి 2 పై భారీ అంచనాలు ఉన్నాయి . ఇక రామ్ సినిమా విషయానికి వస్తే …… దిల్ రాజు నిర్మించిన చిత్రం కావడం నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కావడంతో మినిమం గ్యారెంటీ ఉంటుందని అనుకుంటున్నారు . ఇక అసలు విషయం ఏంటి ? ఎవరి సత్తా ఎంత ? దసరా బరిలో గెలిచేది ఎవరు అన్నది తేలాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే .
English Title: vishal and ram challenges to ntr
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2pWFa8h
Comments
Post a Comment