
విశాల్ ఏజ్ మీద పడుతోంది కాబట్టి ముదురుబెండకాయ కాకముందే పెళ్లి చేసుకో …..లేదంటే ఎవరూ నీకు పిల్లని ఇవ్వరు అంటూ కామెంట్ చేయడం వెనుక అసలు ఉద్దేశ్యం వేరే ఉందని తెలుస్తోంది. నడిగర్ సంఘం కల్యాణ మండపం కట్టి అందులో మొదటి పెళ్లి నేనే చేసుకుంటాను అని అంటున్నాడు విశాల్. అయితే ఆ మండపం ఆలస్యం అవుతోంది అలాగే వరలక్ష్మీ , విశాల్ ల పెళ్లి కూడా ఆలస్యం అవుతోంది దాంతో త్వరగా నన్ను పెళ్లి చేసుకో అని చెప్పకనే చెబుతోందా ? అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు పలువురు. ఇక ఈ ఇద్దరూ కలిసి తాజాగా నటించిన పందెం కోడి 2 విడుదల అయ్యింది. అయితే తెలుగునాట పందెం కోడి 2 అంతగా ఆడటం లేదు కానీ తమిళనాడులో మాత్రం బాగానే వసూల్ చేస్తోంది.
English Title: Varalakshmi sharath kumar sensational comments on vishal
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2CUo4jI
Comments
Post a Comment