
ఈ యాడ్ చూసిన కొంతమంది నెటిజన్ లు ముందు ఈ కుర్ కురే ని మీ మంచు కుటుంబం లోని పిల్లలకు తినిపించండి ఆ తర్వాత మాకు చెప్పండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . నటిగా , నిర్మాతగా , సంఘ సేవకురాలిగా విభిన్న పాత్రలను పోషిస్తున్న మంచు లక్ష్మి ఇలాంటి యాడ్స్ కు అంబాసిడర్ గా ఉండకపోవడమే మంచిది . అందుకే కాబోలు కొంతమంది నెటిజన్ లు మంచు లక్ష్మి పై ఉన్న ప్రేమతోనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .
English Title: netizens fires on manchu lakshmi
Since 2 AM cravings and rumours, both die hard. Fortunately, the rumours about @kurkureSnacks not being safe for consumption have been proven absolutely wrong
Kurkure is and has always been safe to eat #ShareKurkureNotRumours #Kurkure pic.twitter.com/vIviVnV0Xd
— Lakshmi Manchu (@LakshmiManchu) October 15, 2018
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2AdVk2M
Kurkure is and has always been safe to eat
Comments
Post a Comment