
ఈ విషయం చిన్మయి కి ఎలా తెలిసిందంటే …….. నేను కూడా లైంగిక వేధింపులకు గురయ్యాను అంటూ ట్వీట్ చేసి చిన్మయి సంచలనం సృష్టించింది . దాంతో ఆమెకు వ్యక్తిగతంగా పలువురు సింగర్ లు మొరపెట్టుకోవడంతో పాటుగా కొన్ని స్క్రీన్ షాట్ లను చిన్మయి కి పంపించారట ! దాంతో వాటిని కూడా లీక్ చేసింది చిన్మయి . వైరముత్తు పట్ల సానుకూలంగా ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు ఈ ట్వీట్ ల వర్షం చూసి . అయితే ఇంకా వైరముత్తు ఈ లైంగిక వేధింపుల పట్ల స్పందించలేదు . అతడి వెర్షన్ ఎలా ఉంటుందో చూడాలి మరి . నేను అలంటి వాడిని కాదు నన్ను అపార్దం చేసుకున్నారు అని అంటాడేమో !
English Title: singer chinmayi sripaada sensational tweets on vairamuthu
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2OMPIEP
Comments
Post a Comment