
ఆందోల్ టికెట్ ని బాబూమోహన్ కు నిరాకరించడంతో భారతీయ జనతా పార్టీలో చేరాడు బాబూమోహన్ . దాంతో కేసిఆర్ పై విమర్శలు ఎక్కుపెడుతున్నాడు . తెలంగాణలో ముందస్తు ఎన్నికలు అయ్యాక కొడుకు కేటిఆర్ ని ముఖ్యమంత్రి ని చేసి దేశ రాజకీయాల్లోకి వెళ్ళాలని కేసిఆర్ భావిస్తునాడని కానీ అతడి కోరిక నెరవేరదని ……. కేసిఆర్ కళలు కల్లలు కావడం ఖాయమని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నాడు బాబూమోహన్ .
English Title: Babu mohan sensational comments on kcr
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Ad3Tex
Comments
Post a Comment