
తెలంగాణ ఎన్నికల్లో ఎంతో కొంత ప్రభావం చూపించగలడు పవన్ కానీ ఆ ప్రభావం టిఆర్ఎస్ కు కలిసి వచ్చేలా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట . తెలంగాణ ఎన్నికల గురించి ఆలోచించలేదు కాకపోతే రెండు , మూడు రోజుల్లోనే ఓ నిర్ణయం తీసుకుంటానని అంటున్నాడు పవన్ కళ్యాణ్ . ప్రశ్నిస్తా అంటూ జనసేన పెట్టిన పవన్ చంద్రబాబు పై విమర్శలు చేస్తున్నాడు కానీ కేంద్ర ప్రభుత్వం పై కానీ కేసిఆర్ ప్రభుతం పై కానీ అస్సలు ఆరోపణలు చేయడం లేదు , విమర్శించడం లేదు . దాంతో కేసిఆర్ , మోడీ లకు తొత్తుగా మారాడని సంచలన ఆరోపణలు చేస్తున్నారు తెలుగు దేశం , కాంగ్రెస్ పార్టీ శ్రేణులు .
English Title: Pawan kalyan in kcr hand : mahakootami
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2EvNI03
Comments
Post a Comment