
చరణ్ సరసన కైరా అద్వానీ నటిస్తున్న ఈ చిత్రం పై ఆ భామ ఎన్నో ఆశలు పెట్టుకుంది . మహేష్ బాబు సరసన భరత్ అనే నేను చిత్రంలో నటించిన కైరా కు మళ్ళీ మంచి ఛాన్స్ లభించింది . చరణ్ సరసన నటించే ఛాన్స్ రావడంతో టాలీవుడ్ పై ఆశలు పెట్టుకుంది కైరా అద్వానీ . వినయ విధేయ రామ అనే టైటిల్ నిజమేనా ? కాదా ? అన్నది తెలియాలంటే దసరా వరకు ఎదురు చూడాల్సిందే . జయ జానకి నాయక చిత్రంతో ప్లాప్ మూటగట్టుకున్న బోయపాటి ఈ సినిమాతో హిట్ కొడతాడా ? లేదా ? వచ్చే ఏడాది జనవరిలో తేలిపోనుంది .
English Title: shocking title for charan and boyapati srinu film
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2BYr7Gp
Comments
Post a Comment