
రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎంటర్ టైన్ మెంట్ లేకపోవడమే పెద్ద మైనస్ అయ్యింది . త్రివిక్రమ్ మార్క్ ఎంటర్ టైన్ మెంట్ ఎక్కడా లేకపోవడంతో ఓవర్ సీస్ లో అది మైనస్ గా మారింది . ఈ సినిమాకు రిపీట్ ఆడియన్స్ లేరు దానికి తోడూ సినిమా పట్ల ఓవర్ సీస్ లో పాజిటివ్ గా చెప్పేవాళ్ళు లేకపోవడంతో కూడా వసూళ్లు చాలా వరకు తగ్గాయి . దాంతో ఈ సినిమాని ఓవర్ సీస్ లో కొనుకున్న వాళ్ళకు లాభాలు వచ్చేలా కనిపించడం లేదు . అయితే గుడ్డిలో మెల్ల ఏంటంటే పెట్టిన పెట్టుబడి అతికష్టం మీద వచ్చేలా ఉంది అంతే !
English Title: Aravinda sametha towards flop in overseas
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2yP0joN
Comments
Post a Comment