
అయితే ఫ్లాప్ వచ్చినప్పుడు తిట్టేవాళ్ళు , హిట్స్ వచ్చినప్పుడు పోగిడేవాళ్ళు , క్రేజ్ పెరిగితే సహించలేని వాళ్ళు ఎప్పుడూ ఉంటారు . అలాంటి వాళ్ళ నుండి తప్పించుకు పోయినప్పుడే అసలు సిసలైన విజయం కానీ ఆవేశంతో విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ ఇప్పుడు అతడికే మైనస్ గా మారుతున్నాయి . ఎందుకంటే తెరవెనుక ఎవరో ఏదో ఎప్పుడూ అంటూనే ఉంటుంటారు వాళ్ళని పట్టించుకోకుండా ముందుకు సాగాలి కానీ ఆవేశంగా కామెంట్స్ చేయడం వల్ల విజయ్ కే నష్టం జరుగుతోంది . కాబట్టి విజయ్ కాస్త ఆవేశాన్ని తగ్గించుకుంటే మంచిదని అంటున్నారు . మరి విజయ్ దేవరకొండ తన ఆవేశాన్ని తగ్గించుకుంటాడా ? లేదంటే ఇదే యాటిట్యూడ్ చూపిస్తాడా ? చూడాలి .
English Title: vijay devarakonda feels conspiracy on me
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2NE4Dwm
Comments
Post a Comment