
విజయ్ సేతుపతి – త్రిష జంటగా నటించిన ఈ చిత్రానికి విడుదలకు ముందే పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది దాంతో చెన్నై వెళ్లి రీమేక్ హక్కులు కొన్నాడు దిల్ రాజు . నాని – సమంత జంటగా ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి సన్నాహాలు కూడా చేస్తున్నాడు . అంతా బాగుంది అని అనుకుంటున్న సమయంలో 96 కథ నాది అంటూ ఓ వ్యక్తి రావడం వివాదం అయ్యింది . అయితే విచు అనే వ్యక్తి ఆరోపణలు చేస్తున్నాడు , వివాదాన్ని పెద్దది చేస్తున్నాడు కానీ 96 బృందం మాత్రం ఇతడి గురించి పట్టించుకోవడం లేదు ఎందుకో !ఈ వివాదం సద్దుమణిగితే తెలుగులో 96 చిత్రాన్ని రీమేక్ చేసే పనిలో పడతాడు దిల్ రాజు . పాపం ఈమధ్య వరుస ప్లాప్ లతో ఇబ్బంది పడుతున్నాడు మరి .
English Title: controversy on 96 tamil movie
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2NnHWwx

Comments
Post a Comment