
గిరిబాబు ని నటుడిగా ప్రోత్సహించి సినిమాలకు పంపించాడు ఎర్రం నాగయ్య . తండ్రి ప్రోత్సాహంతోనే నటుడిగా విజయాలు అందుకున్నాడు గిరిబాబు దాంతో స్వగ్రమమలో పలు సేవా కార్యక్రమాలను తండ్రి సహాయంతోనే చేసాడు గిరిబాబు . 80 వ దశకంలో గిరిబాబు పలు సంచలనాత్మక చిత్రాల్లో నటించాడు , హీరోగా కూడా నటించాడు . విలన్ పాత్రలకు అప్పట్లో పెట్టింది పేరు గిరిబాబు . ఎర్రం నాగయ్య మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు గిరిబాబుకు సంతాపాన్ని తెలియజేసారు .
English Title: Giribabu father erram nagayya passed away
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2yFRgq6
Comments
Post a Comment