
దర్శకులు రాంగోపాల్ వర్మ ” వీరప్పన్ ” కథాంశంతో కిల్లింగ్ వీరప్పన్ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే . ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది . అయితే ఆ సినిమా తీసే ముందు షణ్ముగ ప్రియ ని కలిసి పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తానని మాయమాటలు చెప్పాడట ! దాంతో పూసగుచ్చినట్లు అన్ని విషయాలు చెప్పింది , అయితే ఒప్పందం ప్రకారం డబ్బులు ఇవ్వకుండా కేవలం లక్ష మాత్రమే ఇచ్చారట . ఎన్నిసార్లు అడిగినా వాయిదా వేస్తుండటంతో చేసేది లేక కేసు వేసింది షణ్ముగ ప్రియ . తనకు ప్రాణహాని ఉందని , ఇటు డబ్బులు ఇవ్వకుండా వర్మతో పాటుగా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేసాయని ఆవేదన వ్యక్తం చేస్తోంది షణ్ముగ ప్రియ .
English Title: shanmuga priya files case against ram gopal varma
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2OJLVrW
Comments
Post a Comment