
ఎన్టీఆర్ మాస్ హీరో దాంతో అతడితో పోటీపడి గెలిచే సత్తా రామ్ కు ఉందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న . అయితే సినిమా బాగుంటే తప్పకుండా ఎన్టీఆర్ తో పోటీపడగల సత్తా రామ్ కు ఉంది . అరవింద సమేత అప్పటికి వారం రోజులు పూర్తిచేసుకుంటుంది కాబట్టి రామ్ కు చిన్న వెసులుబాటు ఉంది . అయతే అరవింద సమేత కు పాజిటివ్ టాక్ బాగా హెల్ప్ అవుతోంది దాంతో ఇంకా మంచి వసూళ్లు వస్తున్నాయి . రామ్ సినిమా బాగుంటే ఓకే లేకపోతె వచ్చిన దారినే వెళ్ళిపోవడం ఖాయం .
English Title: Will ram fight with ntr in boxoffice race?
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2QRubZ7
Comments
Post a Comment