
అయితే ఈ రెండు సినిమాల్లో ఏది హిట్ అవుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది . రామ్ సినిమా ప్రేమ కథా చిత్రంగా అర్ధం అవుతోంది , ప్రేమ కథా చిత్రం కాబట్టి యువత ఎలాగూ రామ్ సినిమాకు ప్రాధాన్యత ఇస్తుంది . సినిమా బాగుంటే హిట్ …… లేదంటే వచ్చిన దారినే వెళ్లి పొమ్మా ! అంటూ పంపిస్తారు . ఇక విశాల్ సినిమా మాస్ కాబట్టి బిసి కేంద్రాల్లో బాగా ఉండొచ్చు . మాస్ ప్రేక్షకులకు కిక్ ఇచ్చేలా ఉందట పందెం కోడి 2 దాంతో పెద్ద హిట్ అవుతుందని ధీమాగా ఉన్నాడు విశాల్ . దసరా బరిలో దిగిన రెండు చిత్రాల్లో ప్రేక్షకులను అలరించే సినిమా ఏది అవుతుందో తెలియాలంటే కొద్దిసేపు ఎదురు చూడాల్సిందే .
English Title: Vishal and Ram fight for success
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2CmZ8QW
Comments
Post a Comment