
ధనుష్ సరసన మొదట తమిళ చిత్రం అనేగన్ లో నటించింది అమైరా దస్తూర్ . ఆ తర్వాత తెలుగులో రెండు చిత్రాల్లో నటించింది. రాజ్ తరుణ్ , సందీప్ కిషన్ ల సరసన రెండు చిత్రాల్లో నటించింది , అయితే ఆ ఇద్దరిలో రాజ్ తరుణ్ అయితే క్రేజ్ లేదు , బ్యాగ్రౌండ్ లేదు . ఇక సందీప్ కిషన్ విషయానికి వస్తే …… బ్యాగ్రౌండ్ ఉంది కాని సందీప్ పెద్ద హీరో కాదు. ఇక మిగిలింది ధనుష్ మాత్రమే . ధనుష్ స్టార్ హీరో పైగా సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు కాబట్టి అని అర్థం అవుతోంది. నేరుగా అయితే చెప్పలేదు కానీ ధనుష్ అనే అర్థం వస్తోంది అమైరా దస్తూర్ చెప్పిన దాన్ని బట్టి.
English Title: Is amyra dastur allegations on dhanush ?
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2pQpxPB
Comments
Post a Comment