
బాహుబలి , బాహుబలి 2 చిత్రాలు ప్రభంజనం సృష్టించాయి కాగా ఆ చిత్రాల తర్వాత ప్రభాస్ మళ్ళీ అగ్ర దర్శకులతో సినిమాలు చేయాల్సింది పోయి ప్రయోగాలూ చేస్తున్నాడని అది బెడిసి కొడితే రాజమౌళి సెంటిమెంట్ ని నిజం చేసిన వాడు అవుతాడు ప్రభాస్ . ఇంతకీ రాజమౌళి కి ఉన్న సెంటిమెంట్ ఏంటో తెలుసా …… రాజమౌళి దర్శకత్వంలో నటించిన హీరోకు ఏనలేని ఇమేజ్ వస్తుంది కానీ ఆ సినిమా తర్వాత కోలుకోవాలంటే ఆ హీరోకు చాలా కాలం పడుతుంది . ఇప్పటివరకు జక్కన్న దర్శకత్వంలో నటించిన హీరోల అందరి పరిస్థితి ఇదే ! అంతెందుకు ఛత్రపతి సినిమా తర్వాత ప్రభాస్ కోలుకోవడానికి చాలా కాలం పట్టింది మరి . ఇప్పుడు ఆ సెంటిమెంట్ ని నిజం చేస్తాడా ? లేక బ్రేక్ చేస్తాడా ? చూడాలి . కానీ ప్రభాస్ తప్పు చేస్తున్నాడేమో ! అని మాత్రం అంటున్నారు .
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2yAI9qS
Comments
Post a Comment