
దాంతో ఓవర్ సీస్ లో వసూళ్లు మందగించాయి . అయినప్పటికీ జనతా గ్యారేజ్ వసూళ్ళ ని ఓవర్ సీస్ లో దాటేసింది . అలాగే వరుసగా నాలుగు చిత్రాలు 1 . 5 మిలియన్ డాలర్లు వసూల్ చేసిన మొదటి హీరోగా ఎన్టీఆర్ రికార్డ్ సృష్టించాడు . ఇక ఓవర్ సీస్ విషయాన్నీ పక్కన పెడితే రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రం భారీ వసూళ్లు సాధిస్తున్నాడు ఎన్టీఆర్ . ప్రస్తుతం 150 కోట్ల దిశగా దూసుకుపోతోంది అరవింద సమేత చిత్రం . ఎన్టీఆర్ నటన త్రివిక్రమ్ డైరెక్షన్ వెరసి అరవింద సమేత సూపర్ హిట్ అయ్యింది .
English Title: Aravinda sametha collections dropped in overseas
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2NLnuGa
Comments
Post a Comment