
ఇంకేముంది నిన్న అరవింద సమేత వీర రాఘవ చిత్రం విడుదల అయ్యింది , సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది దాంతో అల్లు అర్జున్ నిరీక్షణ ఫలించింది . తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ తో చేయడానికి రెడీ అవుతున్నాడు అల్లు అర్జున్ . ఇంతకుముందు త్రివిక్రమ్ – అల్లు అర్జున్ ల కాంబినేషన్ లో ” జులాయి ” , సన్నాఫ్ సత్యమూర్తి ” చిత్రాలు వచ్చాయి . ఆ రెండు కూడా హిట్స్ కావడంతో ఇప్పుడు హ్యాట్రిక్ కోసం చేయి చేయి కలుపుతున్నారు . త్రివిక్రమ్ కూడా అల్లు అర్జున్ కోసం ఓ లైన్ రెడీ చేసాడట . ఇక త్వరలోనే అధికారికంగా ప్రకటన చేయనున్నారట కొత్త సినిమా గురించి .
English Title: Allu arjun next with trivikram
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2yhrYza
Comments
Post a Comment