
నిజంగా టిఆర్ఎస్ లోని 25 మంది ఎం ఎల్ ఏ అభ్యర్ధులు జనసేన లో చేరడం అంటే కేసిఆర్ కు షాక్ ఇవ్వడమే ! నిజంగా కేసిఆర్ కు షాక్ ఇచ్చేంత దమ్ము పవన్ కళ్యాణ్ కుందా ? కేసిఆర్ ని వదిలి పవన్ పంచన చేరే నాయకులు తెలంగాణ రాష్ట్ర సమితి లోనే కాదు అసలు తెలంగాణాలో అటువంటి నాయకులు ఉన్నారా ? విచిత్రం కాకపోతే . జనసేన అంటూ ఓ పార్టీ పెట్టిన పవన్ పార్టీ నిర్మాణం పూర్తిచేయకుండా కనీసం కన్వీనర్ లను కూడా నియమించకుండా పార్ట్ టైం రాజకీయాలు చేస్తున్నాడు . అలాంటి పవన్ కేసిఆర్ కు షాక్ ఇస్తాడా ?
English Title: did pawan kalyan gives shock to kcr
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2A7K8Vm
Comments
Post a Comment