
ప్రపంచంలో ఏదో ఒక మూల తప్పనిసరిగా మహిళలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయని , వాటిని గురించి బాహ్య ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉందని ….. అందరూ ప్రత్యేకంగా మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదని ఈ విషయాలను తెలుసుకుంటే అదే చాలని అంటోంది . మీటూ ఉద్యమం మరింత పెద్దది కావాలని , అప్పుడే ఈ లైంగిక దాడులు కొంతవరకైనా అడ్డుకట్టపడతాయని అంటోంది ఐశ్వర్యరాయ్ . సల్మాన్ ఖాన్ తో చాలా ఇబ్బందులు పడిందట ఈ భామ , అతడి టార్చర్ తట్టుకోలేక బ్రేకప్ చెప్పి అభిషేక్ బచ్చన్ ని పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే .
English Title: Aishwarya rai response over metoo movement
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2A2bZXh
Comments
Post a Comment