
అయితే ఇది అల్లు అర్జున్ కోసం చేసిన కథ నా ? లేక యధాలాపంగా చెప్పాడా ? అన్నది తెలియాల్సి ఉంది . అరవింద సమేత కథ మాత్రం అల్లు అర్జున్ విన్నాడట ! యాక్షన్ , ఎంటర్ టైన్ మెంట్ తక్కువగా ఉండటంతో అల్లు అర్జున్ అరవింద సమేత కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది . దాంతో త్రివిక్రమ్ ఎన్టీఆర్ కు దగ్గరకు వెళ్ళాడని కట్ చేస్తే ఇప్పుడు అరవింద సమేత ఘన విజయం అందుకున్నారని ఫిల్మ్ నగర్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది . అయితే అరవింద సమేత సూపర్ హిట్ కావడంతో అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ తో చేయడానికి రెడీ అవుతున్నాడు .
English Title: IS Allu arjun missed Aravinda sametha ?
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2RNmmVD
Comments
Post a Comment