
ఓవర్సీస్ లో మొత్తం 218 లోకేషన్లలో అరవింద సమేత చిత్రం రిలీజ్ అయ్యింది . ఎన్టీఆర్ కు ఓవర్సీస్ లో వసూళ్ళ పరంగా నెంబర్ వన్ చిత్రంగా నిలవడం ఖాయమని ధీమాగా ఉన్నారు ఆ చిత్ర బృందం . రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకేక్కినప్పటికి , ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రం ఉండటంతో ఓవర్సీస్ లో కూడా భారీ వసూళ్లు సాధించడం ఖాయమని అంటున్నారు . ఎన్టీఆర్ నటన త్రివిక్రమ్ డైరెక్షన్ వెరసి అరవింద సమేత ని పెద్ద హిట్ ని చేసాయి . ఓవర్ సీస్ లో ఇప్పుడు ఎన్టీఆర్ త్రీ మిలియన్ డాలర్ల పై కన్నేశాడు .
English Title: NTR’s Aravinda sametha overseas premier shows collections
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2RKgCf5
Comments
Post a Comment