
మొదటి వారంలోనే వంద కోట్లకు పైగా వసూళ్లు వస్తాయి , ఆ తర్వాత మిగతా మూడు రోజుల్లో మరో 20, 30 కోట్లు దాటినా ఆశ్చర్యం లేదు. అంటే మొత్తంగా పది రోజుల్లో అరవింద బాగుందని టాక్ వస్తే 150 కోట్ల మైలురాయిని చేరుకున్నా చేరుకోవచ్చు. భారీ వసూళ్లు సాధించడానికి బాగా స్కోప్ ఉంది ఎన్టీఆర్ కు. ఒకవేళ సినిమా బాగోలేకపోతే మాత్రం దెబ్బపడటం ఖాయం . త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ అరవింద సమేత లో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే నటించింది. వంద కోట్ల షేర్ ని ఇంతవరకు ఎన్టీఆర్ సాధించలేదు అయితే ఆ అవకాశం ఈ హీరోకు ఇప్పుడు వచ్చింది. మరి దాన్ని సద్వినియోగం చేసుకుంటాడా ? లేదా ? చూడాలి.
English Title: Will ntr joins 100 crores club
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2OcebE8
Comments
Post a Comment