
టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసి ప్రభంజనం సృష్టించిన నటి శ్రీ రెడ్డి . కాగా ఆ సంఘటనల తర్వాత కొంత విరామం తీసుకున్న ఈ భామ తాజాగా టిఆర్ఎస్ ఎం ఎల్ ఏ జీవన్ రెడ్డి పై సంచలన ఆరోపణలు చేసింది . రాత్రికి నన్ను రమ్మన్నాడని , నేను నిరాకరించానని అందుకు అతడు బెదిరించాడని చెప్పి రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది . కాస్టింగ్ కౌచ్ అంశాన్ని పక్కన పెడితే మెగా హీరోలను తిడుతూ సోషల్ మీడియాలో హంగామా చేసిన శ్రీ రెడ్డి నందమూరి హీరోలను మాత్రం భుజాన వేసుకొని మరీ పొగుడుతోంది దాంతో నందమూరి అభిమానులు మాత్రం శ్రీ రెడ్డి పట్ల సంతోషంగానే ఉన్నారు .
English Title: sri reddy tweets on ntr’s aravinda sametha
ఇంకెందుకు ఆలస్యం ఎన్టీఆర్ ఫాన్స్ అందరు తోడ కొట్టండి
అరవింద సమేత చాలా చాలా బాగుంది ఎన్టీఆర్ గారు
, ఆడవారి గురించి చాలా బాగా చెప్పారు త్రివిక్రమ్ గారు
#BlockbusterAravindhaSametha #NTR pic.twitter.com/DQfbVzM3wX
— Sri Reddy (@MsSriReddy) October 11, 2018
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2CeZbOI

, ఆడవారి గురించి చాలా బాగా చెప్పారు త్రివిక్రమ్ గారు
Comments
Post a Comment